r/telugubooks

Image 1 — అల్పజీవి
Image 2 — అల్పజీవి
Image 3 — అల్పజీవి
Image 4 — అల్పజీవి
▲ 56 r/telugubooks+1 crossposts

అల్పజీవి

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి

ఒక చిన్న “ఐదు వందల” రూపాయల చుట్టూ తిరిగే కథలా కనిపించినా,మనిషి అంతరంగంలో జరిగే సంఘర్షణలను అద్దంలా ప్రతిబింబిస్తుంది.

సుబ్బయ్య, గవరయ్య, వెంకట్రావు మధ్య నడిచే ఈ కథలో

డబ్బుకంటే గొప్పదైన ఒక సత్యం అది “ధైర్యం” అనే మహత్తర గుణం.

మంచి కోసం ముందడుగు వేయాలన్నా,

చెడును ఎదిరించాలన్నా,

ఒకరికి “కాదు” అని చెప్పాలన్నా,

మనిషికి ముందుగా కావాల్సింది ధైర్యమే.

ఎందుకంటే ధైర్యం లేని మనసు

నిజం తెలిసినా నిశ్శబ్దంగా నిలబడిపోతుంది.

“ఇతరులు ఏమనుకుంటారు?”,

“ఎవరైనా బాధపడతారా?”,

“నన్నెవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారా?”

అనే సందేహాల్లో మనల్ని మనమే కోల్పోతుంటాం.

ఈ కథ మన జీవితాల ప్రతిబింబంలా అనిపిస్తుంది.చిన్న కథ అయినప్పటికీ,మనసులో ఎంతో లోతైన ముద్ర వేసే కథ ఇది.

Courage is the most important virtue a man should possess. Reason being without that he won't be able to preserve the rest !

u/Wanderer_0008 — 3 days ago

Is there any relevant writers to ranganayakamma garu?

More than half of the books I've read in my life are by ranganayakamma garu only. I've never connected much with anyone else.

I love her novels especially on woman and atheism. Marxism is somewhat little off to me. But other than that I've read most of her other books.

Are there any other books/writers close to her writings ?

reddit.com
u/Pavan_in — 6 days ago

Chivaraku Migiledhi

2022 Dec, Hyd book festival లో ఈ పుస్తకం కొన్నాను.. ఎప్పడు ఒక 2 చాప్టర్స్ చదవడం, ఆ కోమలి వర్ణన, నిధి స్వగతం తట్టుకోలేక ఆపెయ్యడం.. ఈసారి ఎలాగైనా అవగొట్టాలి అని మొత్తం చదివాను.. ఒక 100 పేజీలు బరిస్తే, మిగిలిన 200 పేజీలు సరదాగా చదువెయ్యొచ్చు..
నాకు అయితే నచ్చింది, అస్సలు ఈ కథని సినిమా లాగా తీస్తే బాగుంటుంది అనిపించింది.. అందులోనూ నిధిని ఒక నెగటివ్ క్యారెక్టర్ గా చూపిస్తే ఇంకా బాగుంటుంది…

u/captain_sergeant007 — 11 days ago