u/Character-Square9275

Musing.. ఒక తలపు

We want our sorrows to be common and joys to be special.

మనకు కష్టాలు సాదాగా ఉండాలి, సంతోషాలు ప్రత్యేకంగా ఉండాలి

reddit.com
u/Character-Square9275 — 9 days ago
▲ 43 r/creative_bondha+1 crossposts

తెలుగు పాటల ఖూనీ పై నా వ్యంగ్య శరము

స కి ష కి శ కి తేడా లేదు

ల కి ళ కి తేడా లేదు

తెలుగే తర music directors ki భాష పైన గౌరవం leda? Mana vaallu ఇతర భాష patla choope జాగ్రత్త atu నుండి undadu..

Sid sriram oka manchi శాస్త్రీయ గాయకుడు కావచ్చు. కానీ ఇష్టం vachinattu palikithe sari chesevare lera?

u/Character-Square9275 — 11 days ago