r/telugu

The Charyapada
▲ 139 r/telugu+18 crossposts

The Charyapada

**The Charyapada,** a collection of mystical poems and songs rediscovered in royal library of Nepal in 1907, is commonly accepted to have been composed and compiled between 8th and 12th centuries CE by 23 Siddhacharyas (tantric masters) of Vajrayana tradition of Buddhism from the tantric traditions of Odisha, Assam, Bengal and Bihar.

This verse (from [Charyapada Verse 10](https://youtu.be/gTk86O3qiaw?si=ykbh7SaLRB6dXJ9D)), composed by Kānhapāda(Kānhuipā), is a cornerstone of Eastern Indo-Aryan languages. It serves as a "linguistic blueprint", demonstrating the common *Abahatta* (Apabhramsha) roots that evolved into modern Odia, Assamese, Bangla, Maithili, Magahi and other East Indo-Aryan languages.

Especially for Odia and Bangla speakers, the striking resemblance is unmistakable. The syntax and vocabulary have remained remarkably intact for over a thousand years.

v.redd.it
u/e9967780 — 4 days ago
▲ 120 r/telugu

సంస్కృత తులాభారంలో ఉన్న భారము తెలుగు తూకమునకు లేకపాయే

వివేకాత్రేయ గారు కూడా ఇలాంటి మాటలు రాస్తారు అని అనుకోలేదు

సంస్కృత సమము వాడినందుకు ఇబ్బంది లేదు కానీ "తెలుగు తూకమని పెడితే ఊస్తారు" అనడమే చాలా బాధాకరము

ఇది వారి తప్పు కాదు మన సమాజంలోనే తెలుగు పదాలకి సంస్కృత పదాల కంటే తక్కువ స్థాయి ఉన్నది.

మచ్చుకి

"తను నా పెళ్ళాం" అంటే ఏంటా మాటలు "తను నా భార్య" అనాలి అంటారు.

"నేను ఉచ్చకి పోతున్నాను" అంటే శవ్వా ఏంటా మాటలు "నేను మూత్రముకి/toiletకి పోతున్నాను" అని అనాలి అంటారు.

ఉచ్చలో ఉన్న కంపుయే మూత్రము/toilet లో కూడా ఉంటది, ఆ పదాలు వాడినంత మాత్రాన ఉచ్చలో ఇంపురాదు

youtu.be
u/MainHoneydew8018 — 4 days ago
▲ 28 r/telugu

TFI Banisa made a Telugu Pop Song.

Dosthulu etlunnaru? :) 1 year back na hustle share chesinde ida. Meru ichina prema and apyayatha asal vere level. aug la na kotha song drop chesinde.

Goal endi ante, nenu kooda TFI banisa. Movies la unna patal thone inspire aiyii journey start chesinde. However, Indie Telugu Space lo genres can be vibrant and Tamil,Punjabi,Hindi Pop scene ki gattiga jara poti iddam ani.

If this is the first time you are discovering my music, welcome to my world.

Anduke inka I thought I will share this with you all. Spotiify and youtube link kooda pedtunna, vibe aith jara vini support cheyandi mama.

Song peru Maantra.

Spotify

Youtube lo Music Video

u/vamsikalakuntla — 4 days ago
▲ 29 r/telugu+1 crossposts

అందమైన జీవితం

ఈరోజు నేను మల్లాది వారి "అందమైన జీవితం" చదివాను. రచయిత రాసిన మరియు చెప్పిన శైలి నాకు బాగా నచ్చింది. నాకు ఎక్కడ కూడా విసుగు రాలేదు. ఇది ఒక ఉత్తేజకరమైన పుస్తకం.

మల్లాది రాసిన పుస్తకాలలో ఏదైనా మంచి సూచన ఇవ్వండి.

u/Spiritual-Mixture555 — 4 days ago
▲ 7 r/telugu

సామెతలు &అర్ధాలు

Hello guys. Monna samethala pustakam okati konnannu. Chinnapatnunchi telugu english(tinglish) lo matladatam alavatu...naku indulo konni words meaning, konni samethala meaning ardam avaledu...evarikanna knowledge unte please shed some light on it. Below is the list-

మెచ్చి మేకతోలు కప్పినట్లు

మెచ్చితే తురక మెప్పు తాంతే గాడదతన్నూ

మేడబట్టినెడితే చురుపట్టుకు వేలాడినటు

మేక మేయని ఆకు ఏదంటే బండి ఆకు, రాట్నపు ఆకు

Thx in advance :)

reddit.com
u/ChichhubuddiChinni — 4 days ago
▲ 253 r/telugu+1 crossposts

ఇది ఎంతవరకు అమలయినది ?

మూలం: https://www.newindianexpress.com/telangana/2017/Sep/13/telugu-will-be-compulsory-in-class-11-12-as-well-kcr-1656344.html

అయినా తెలుగు పాఠ్యం అంటే కవితా, పద్యాలు, కథ, ఇతిహాసాలేనా... పావులూరి గణితం, తర్కం వంటి పాఠ్యాంశాలు కూడా చేర్చవచ్చు 11 12 తరగతులో

Edit: సంస్కృతం బదులు తెలుగుని ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుందేమో

u/MainHoneydew8018 — 13 days ago
▲ 3 r/telugu

Breakfast, Lunch, supper, Dinner వీటికి తెలుగు పదాలు

Breakfast, lunch, supper, dinner కి తెలుగులో ఏమైనా పదాలు ఉన్నాయా.

అల్పాహారం అనేది breakfast కి తెలుగు పదమేనా?

Thank You.

reddit.com
u/Outrageous_Laugh4248 — 11 days ago
▲ 59 r/telugu

మన మధ్యే తెలుగు మాట్లాడటం ఎందుకు తగ్గిపోతోంది?

ఈ మధ్య ఒక విషయం గమనిస్తున్నాను.

హైదరాబాద్‌లో తెలుగు వచ్చిన తెలుగు వాళ్లు కూడా మన మధ్య తెలుగులో మాట్లాడటం తగ్గించి, హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇది హైదరాబాద్‌లో మాత్రమే కాదు, మిగతా తెలుగు ప్రాంతాల్లో కూడా కొంచెం కొంచెంగా కనిపిస్తున్నట్టుంది.

ఇతర భాషలు నేర్చుకోవడంలో, మాట్లాడడంలో ఎలాంటి తప్పూ లేదు. అవసరాన్ని బట్టి ఏ భాషైనా మాట్లాడొచ్చు. కానీ మనకి తెలుగు తెలిసి కూడా మన వాళ్లతో తెలుగులో మాట్లాడటానికి ఎందుకు వెనకాడుతున్నాం అనేదే నా ప్రశ్న.

ముఖ్యంగా సినిమాలు, మీడియా, వ్యాపారాలు, సోషల్ మీడియా... అన్నిచోట్లా తెలుగు ప్రేక్షకుల మీద ఆధారపడుతూనే ఉన్నాం. కానీ మన రోజువారీ జీవితంలో మాత్రం తెలుగు వాడకం తగ్గిపోతుందేమో అనిపిస్తోంది.

ఇది భాష సహజంగా మారుతున్న ప్రక్రియేనా? లేక మనమే మన భాషను నిర్లక్ష్యం చేస్తున్నామా?

తెలుగు మీద ప్రేమ ఉన్నవాళ్లు నిజంగా ఎలా అనిపిస్తుందో చెప్పండి.

ఇది హిందీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ కాదు. ఏ భాషనైనా గౌరవిస్తాను. మన భాషను కూడా అంతే గౌరవంగా వాడుకుందాం అనేదే ఉద్దేశం. 😄

reddit.com
u/yappagaru — 12 days ago
▲ 13 r/telugu

తెలుగు లిపిలో సులభంగా, వేగంగా మరియు సాఫీగా ఎలా టైప్ చేస్తారు?

దీని కోసం నేను గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించాను :) - దీనికి ఏమైనా మెరుగైన మార్గాలను మీరు సూచించగలరా?

reddit.com
u/honeyy--crisp — 11 days ago
▲ 17 r/telugu

చందమామ లాంటి చిన్న పిల్లలకు తెలుగు లో ఆసక్తి కలిపించి మన భాషకు దిగ్గరగా సంసృతికి దెగ్గరగా తెచ్చే పుస్తకాలు వాటి పేర్లు నాకు చెప్పండి. కొన్ని బొమ్మలు పెదరాసి పెద్దమ్మ కథలు ఉండే పుస్తకాలు.

జపాన వారు ప్రపంచానికి ఆనిమే తొ వారి దేశం, సంసృతి, భావాలు, మనస్తత్వాలను పరిచయం చేసారు.

అలానే మన తెలుగులో ఒకప్పుడు వార, మాస నవల పుస్తకాలు తరువాత చందమామ లాంటివి చూసాను. ఇప్పుడి పిల్లలకు ఏమి కనిపించటం లేదు. తిరిగి భారత దేశం ' ఒచ్చే వరకు తెలుగు మరచి పోతారేమొ మన వాళ్ళు.

మీకు తెలిసిన మంచి చిన్న పిల్లల కథల పుస్తకాలు ఉంటె నాకు కూడా చెప్పండి. అప్పుడప్పుడు పంపించి చదవమని చెబుతాను చదివి వినిపిస్తాను.

reddit.com
u/Fancy-Writing007 — 11 days ago
▲ 22 r/telugu

Sammakka-Sarakkalu evari meeda fight chesaro telsa?

Sammakka-Sarakkalu evari meeda fight chesaro telsa? Google cheyakunda cheppandi

reddit.com
u/Pristine-Ad6125 — 13 days ago
▲ 29 r/telugu

A Telugu greeting recorded in 1977 is about to become part of the first human-made object to reach one light-day from Earth (Nov 18) | అంతరిక్షంలో తెలుగు గొంతు

In 1977, NASA launched Voyager 1 carrying the Golden Record, a gold-plated copper disc meant as a message from Earth to anyone who might find it. It holds 116 images, sounds of Earth, 90 minutes of music, and spoken greetings in 55 languages.
One of them is Telugu, recorded at Cornell University by Prasad Kodukula:
"నమస్తే, తెలుగు మాట్లాడే జనముననించి మా శుభాకాంక్షలు."
(Greetings. Best wishes from Telugu-speaking people.)

Full article in Telugu, also you can hear the NASA's official greeting clip: https://muhurtham.date/voyager-telugu/
You can hear it on NASA's official SoundCloud: https://soundcloud.com/nasa/golden-record-telugu-greeting
Why Nov 18, 2026 matters: NASA calculated that at 11:46 AM IST (12:16 AM CST), Voyager 1 will be one light-day from Earth, about 25.9 billion km. A radio signal sent to it will take a full 24 hours to arrive. No human-made object has ever been that far away. It will never come back inside that distance.
So 49 years after it was recorded, those few seconds of Telugu are travelling farther than anything humans have ever made. 12 South Asian languages are on the record, and ours is one of them.
దేశ భాషలందు తెలుగు లెస్స, ఇప్పుడు విశ్వ భాషలందు కూడా! 🙏
I wrote a longer piece in Telugu about how the recording was made: [your article link]
Sources: NASA Science (Golden Record greetings), NASA's June 2026 milestone announcement via EarthSky. Images: NASA/JPL-Caltech.

u/Proof-Cup9146 — 11 days ago
▲ 4 r/telugu

రాయని రాతలు తల రాతలు అవుతుంటే, రాసిన రాతలు విధి రాతలు అవుతున్నాయి.

రాయని రాతలు తల రాతలు అవుతుంటే,

రాసిన రాతలు విధి రాతలు అవుతున్నాయి.

Edho alochisthu rhyming bagunte anesa, nen okati anukunna, mik em anipinchindhi / ardam ayindho cheppindi.

reddit.com
u/TraditionalPhone8243 — 12 days ago
▲ 2 r/telugu

మీ ఊరిలో అందరూ చూడాల్సిన, కానీ ఎక్కువమందికి తెలియని ఆలయం ఏది? 👀

నేను 100 ఆలయాలను సందర్శించే ఛాలెంజ్ మొదలుపెట్టాను. ఆ ప్రయాణాన్ని YouTubeలో కూడా పంచుకుంటున్నాను. కానీ లిస్ట్ మొత్తం Googleలో కనిపించే ఫేమస్ ఆలయాలతోనే నింపేయాలని లేదు—అక్కడి వాళ్లకు తెలిసిన ప్రత్యేకమైన ఆలయాలను కూడా చూడాలనుకుంటున్నాను!

మీరు ఒక్క ఆలయాన్ని మాత్రమే సూచించాలంటే, ఏది చెబుతారు? ఎందుకు?

Click Here : > Bhadrakali Temple Watch this and please give review

పెద్ద ఆలయమే కావాల్సిన అవసరం లేదు. మీ చిన్నప్పటి జ్ఞాపకాలున్న గుడి కావచ్చు, కొండపై ఉన్న ఆలయం కావచ్చు, మీ ఊరిలో మీకు ఎంతో ఇష్టమైన చిన్న గుడి కావచ్చు.

ఆలయం పేరు, ఎక్కడుందో చెప్పండి. “ఇక్కడికి వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వొద్దు” అనే విషయం ఉంటే అది కూడా చెప్పండి! 🙏

u/YamunaPallakonda — 12 days ago
▲ 14 r/telugu

India lo origin of mummy and daddy terms enti?

India lo parents ni mummy and daddy ani pilichedhi mostly Telugu folks ea. Amma and daddy kuda gets used a lot - specially 90’s kids lo. Hindi posh kids mom and dad antaru - remaining mostly local language ea. Do you know if there is any reason for this?

reddit.com
u/idhidummy — 13 days ago
▲ 15 r/telugu+1 crossposts

Tenses in TN Telugu dialect.

To go- pō - పో

Past tense

Singular Plural
I person : pōtĩ పోతిఁ pōtimi పోతిమి
II person : pōtivi పోతివి pōtiri పోతిరి
III person :
High He/They(human) pōyaṇḍi పోయఁడి pōyeri పోయెరి
Low She/It/They(nonhuman) pōyê పోయె pōyê పోయె

Present Tense

Singular Plural
I person : pōyanu పోయను pōyamu పోయము
II person : pōyavu పోయవు pōyaru పోయరు
III person :
High He/They(human) pōyaṇḍu పోయఁడు pōyaru పోయరు
Low She/It/They(nonhuman) pōyi పోయి pōyi పోయి

Future Tense

Singular Plural
I person : pōtũ పోతుఁ pōtumu పోతుము
II person : pōtuvu పోతువు pōturu పోతురు
III person :
High He/They(human) pōtuṇḍu పోతుఁడు pōturu పోతురు
Low She/It/They(nonhuman) pōvu పోవు pōvu పోవు
reddit.com
u/CapitalReader — 11 days ago