u/Cold_Register_526

HAPPY FRIENDSHIP DAY ♥️♥️

Happy Friendship day guys ♥️♥️

(Manam jalaga fans ni entha savakotina, valu manavale… happy friendship days to Jalaga fans too)

u/Cold_Register_526 — 18 days ago

YCP workers clash with a female Sub-Inspector during Jagan's Srikakulam visit.

వీళ్ళను ఉన్మాదులు, సైకోలు, రౌడీలు, దుర్దాంధులు... ఇంకా ఏమన్నా తక్కువే. జగన్ శ్రీకాకుళం పర్యటనలో రెచ్చిపోయిన గొడ్డలి పార్టీ కార్యకర్తలు అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా.. వీధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ తదితర ఉన్మాదులు ఎంత దారుణంగా ప్రవర్తించారో చూడండి. వీళ్ళసలు మనుషులేనా?

u/Cold_Register_526 — 21 days ago