
▲ 14 r/telugubooks
Chivaraku Migiledhi
2022 Dec, Hyd book festival లో ఈ పుస్తకం కొన్నాను.. ఎప్పడు ఒక 2 చాప్టర్స్ చదవడం, ఆ కోమలి వర్ణన, నిధి స్వగతం తట్టుకోలేక ఆపెయ్యడం.. ఈసారి ఎలాగైనా అవగొట్టాలి అని మొత్తం చదివాను.. ఒక 100 పేజీలు బరిస్తే, మిగిలిన 200 పేజీలు సరదాగా చదువెయ్యొచ్చు..
నాకు అయితే నచ్చింది, అస్సలు ఈ కథని సినిమా లాగా తీస్తే బాగుంటుంది అనిపించింది.. అందులోనూ నిధిని ఒక నెగటివ్ క్యారెక్టర్ గా చూపిస్తే ఇంకా బాగుంటుంది…
u/captain_sergeant007 — 12 days ago