
భాషాభివృద్ధి, విస్తరణకు రూ.32 కోట్లతో తెలుగు వర్చువల్ అకాడమీ
https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/general/1799/126117191
చాలా రోజుల తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు కోసం ఒక మంచి అడుగు వేస్తుంది. ఇది సఫలం అవ్వాలని కోరుకుందాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.