
నాకు వచ్చిన తెలుగు 'చెయింజ్' అయిపోయేలా ఉంది ఈ రాతలు చూసి !
ఈ మధ్యే ఒక 'రోగనిర్ధారణ శాల' కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ అద్భుతం తారసపడింది. చక్కగా 'దుస్తులు మార్చుకునే ప్రదేశం' అని రాసి ఉండవచ్చు కానీ రాయరు.
దీని పక్కనే ఇంకొక గది కూడా ఉంది. దాన్ని కూడా (కౌన్సిల్ రూమ్) అని రాసి తగలడ్డారు.