Computer code?
తెలుగులో computer code ను ఏమంటారో చెప్పగలరా? దాని తోడు, coding ను ఏమంటారో కూడా చెప్పగలరా?
కుదిరితే మేలిమి తెలుగు పదం ఇవ్వండి కానీ మేలిమి కాకపోయినా పరవాలేదు.
తెలుగులో computer code ను ఏమంటారో చెప్పగలరా? దాని తోడు, coding ను ఏమంటారో కూడా చెప్పగలరా?
కుదిరితే మేలిమి తెలుగు పదం ఇవ్వండి కానీ మేలిమి కాకపోయినా పరవాలేదు.
ఇటీవలే నేను ఈ reel ను insta లో చూసాను. తమిళ తిరుక్కురళ్ ను ఈ biscuits లో వ్రాసి తమిళ నాడులో అమ్ముతారట. తెలుగులో కూడా ఇటువంటి అమూల్యమైన సాహిత్యం ఎంతో ఉంది కదా, మరి ఎందుకు ఇలా తెలుగుకు తెలుగు రాష్ట్రాలలో చేయట్లేదు?
(ఇన్నాళ్ళు మరీ భారత ప్రాంతీయ భాషలు కదా ఏం చేస్తారులే అని అనుకున్నా. కానీ మన కన్న తక్కువ జనాభా ఉన్న తమిళ వారికి చేస్తే మనకి ఎందుకు చేయకూడదు? పైగా telugu is the 16th most spoken language in the world not a small language)
https://www.instagram.com/reel/DaVOFHOzZzd/?igsh=MTNuZWxxdTI4NW8xaw==
తెలుగు & హిందీ రెండిటి లో ఉన్నవి చూడటానికి ఒకటేలా లేదా ఒకే మూలం కలిగినట్టుగా అనిపిస్తుంది. ఇది నిజమేనా లేదా కేవలం ఒక coincidence ఏనా?
తెలుగులో ఉన్న ఈ పదం ఐతే "కూర్చోవడం" అనే క్రియాపదం నించి ఉత్పత్తైన ద్రవిడ మూలాలు కలిగిన అచ్చ తెలుగు పదంలా నాకు అనిపిస్తుంది(ఇతర భాషల నించి తెలుగులోకి అది ఒక ఋణపదం అవ్వడానికి అవకాశం చాలా తక్కువ అని అనిపిస్తుంది). మరి ఇది నిజం ఐతే ఈ పదాన్ని తెలుగు నించి హిందీలోకి అరువు తీస్కున్నరా?[ఎందుకంటే హిందీలో "కూర్చోవడం" అనే పదానికి మూలపదమే వేరు..] లేక యాదృచ్ఛికంగానే(coincidentally) హిందీలో కూడా వచ్చింది అని అంటారా?
మీకు తెలిస్తే దయచేసి తగిన మూలాల[sources]తో కింద రిప్లై ఇవ్వగలరు.
ధన్యవాదాలు
If you are from Gen-Z or alpha, can you give any special slang terms that you use? [Which may but not necessarily include cuss words].
It doesn't matter if those words are regularly and commonly used or only used by a few people or even only within your friend group. As long as they are used in Dravidian languages.
Specifically words from the Telugu language are preferred but others are also appreciated.
Criterion for the words:
They can either be newly created words, or old words (with their meanings changed)
They can be borrowings as long as the meaning in the target lang is different than the origin lang.
{For example, in Telugu, the word 'bakra' is used to call someone who gets caught in situations they don't have any relation to. But the word itself comes from the Urdu word 'Bakra' meaning a goat. Here, the meaning of the Urdu word is changed [goat-->sacrificial goat-->person who has nothing to do with the situation but gets caught (i.e sacrificed)]}
ఇది కేవలం ఒక సందేహం మాత్రమే
మీ అందరికీ 'మా తెలుగు తల్లి' పాట మీది ఉన్న అభిప్రాయం ఏంటి?
ఇది తెలుగువారందరి పాట అంటే ఒప్పుకుంటారా?
[నేను ఎందుకు అడుగుతున్నా అంటే అధికారికంగా చూస్తే ఈ పాట కేవలం ఆంధ్రకే రాష్ట్ర గీతం కదా]
ఆంగ్ల అనువాదం:
This is only a doubt
What is your opinion on the song 'Ma Telugu Talli'?
Would you accept it if I call it a song for all the Telugu people?
[I am asking because officially speaking, this song is the state song of only Andhra]
https://youtu.be/aaU0KsvFItE?si=hs9xYkufYZfM8RKR
ఇది శ్రీ లంక తెలుగు వారి [అహికుంటకలు] మీద ఒక వీడియో.
ఈ వీడియోను చూస్తున్నప్పుడు మనం మామూలుగా వాడే ఎన్నో సంస్కృత మాటలకి వీరు చక్కటి తెలుగు మాటలు వాడుతున్నారు అని తెలిసింది.
ఇలాగే శ్రీ లంక మాత్రమే కాకుండా మలేసియా, తమిళ నాడు వంటి ప్రాంతాల వారి తెలుగు యాసలను పరిశీలిస్తే మనకి ఎన్నో కొత్త అచ్చ తెలుగు మాటలు దొరుకుతాయి అని నా అనుమానం.
[ఎన్నో కొత్త మాటలను కేవలం ఈ వీడియో నించే నేను తెలుసుకున్నా]