u/AndhraAatma

▲ 301 r/telugu

I designed a new banner for our r/telugu!

అందరికీ నమస్కారం!

I really love the bright orange color of our current subreddit icon, so I decided to design a matching background banner for r/telugu.

Legends in the banner: Sri Krishnadevaraya and Atukuri Molla!

I really hope it brings pride to our subreddit and makes our community page feel a little more like home. My only concern is that while this banner is very PC-friendly, it loses some of its appeal when Reddit crops it for mobile screens.

I would love to hear some reactions from you guys.

With love from u/AndhraAatma!

స్వస్తి!

u/AndhraAatma — 4 days ago

అబ్బా యేమి సౌందర్యం!

ఇప్పుడే గుడి నుండి ఇంటి కి రావడం జరిగింది!

గుడిలో నాట్య ప్రదర్శన, వావ్, ఎంత బాగుందో, యేమి ఆ లాఘవం, యేమి ఆ సౌందర్యం, యేమి ఆ భావ ప్రదర్శన, చూసి ముగ్ధుడిని అయిపోయినా!

మన రాజులు, పూర్వీకులు భారతీయ శాస్త్రీయ నృత్యాలకు పెద్ద పీట వేసింది ఎందుకు అని ఇప్పుడు అర్థం అవుతుంది నాకు!

వాహ్ చిన్న పిల్లలు కూడా ఎంత బాగా నృత్యం చేస్తున్నారో, భలే ముద్దు గా ఉన్నాయి వాళ్ళ హావభావాలు!

మైమరచి పోయిన నేను!

*పైన తగిలించిన ఛాయ చిత్రం నేను తీసినది కాదు!

u/AndhraAatma — 14 days ago