Creepy Neighbor

నేను ఈ మధ్యే ఒక apartment కి షిఫ్ట్ అయ్యాను.

Locality, Rent, facilities అన్నీ బాగున్నాయి ఒక్కటి తప్ప.

నా పక్కన ఫ్లాట్ లో ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన ఫ్యామిలీ అంతా వేరే ఊరిలో ఉంటారు ఈయన ఒక్కడే ఈ apartment flat లో ఉంటున్నారు.

మొదట మాములుగా పెద్దవాళ్ళు పలకరించినట్టే పలకరించేవారు నేను కూడా మాట్లాడేదాన్ని. మెల్ల మెల్లగా ఆయన కారిడార్ లోనే నించుని, నేను బయటికి వచ్చి వెళ్ళే టైంలో అనవసరం అయిన conversation స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు.

నేను మొదట మర్యాదగా చెప్పే దాన్ని.. నాకు ఆలస్యం అవుతుంది అంకుల్ ఆఫీసుకి వెళ్ళాలి అని. అప్పుడు సరే అమ్మ అనే వారు కానీ, shopping లేదా ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్తున్నాను అంటే మాత్రం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మొదలు పెట్టి అసలు బంక లాగ పట్టుకుంటారు.. మాట్లాడుతూనే ఉంటారు.

అందుకే ఈ మధ్య నేను ఇంటికి తాళం కూడా త్వరగా వేసి I rush to the elevators.

ఒక one week-2 weeks బానే ఉంది అనుకున్న kaanj ఇప్పుడు ఎలివేటర్ సౌండ్ రాగానే ఆయన బయటికి వచ్చి చూస్తున్నారు. ఒక్క రోజు కూడా వదలకుండా.

ఈ మధ్య కొన్ని తేడా ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఎన్ని గంటలకి నిద్రపోతావు, మీ అమ్మ వాళ్ళకి నా నెంబర్ ఇవ్వు ఎప్పుడయినా అర్జెంట్ ayite వాళ్ళు నాతో మాట్లాడొచ్చు, అపుడు అపుడు మా ఇంటికి రా, అబ్బాయిలతో జాగ్రత్త ఈ ఊరిలో, పాంట్ షర్టులు ఎక్కువ వేసుకు అమ్మ నువు పంజాబీ డ్రెస్ లో కళగా ఉంటావు, etc etc

మొదట పెద్దాయన లే జాగ్రత్త చెప్తున్నారు అనుకున్నా కానీ ఇప్పుడు నాకు కాస్త ఇబ్బంది గా creepy గా అనిపిస్తుంది ఆయన మాటలు ఆయన చూపు.

ఇల్లు మారిపోదామ అనుకుంటున్నాను కానీ నాకు ఈ locality, rent, చాలా అనుకూలంగా ఉన్నాయి. మర్యాదగా ఏమయినా చెప్తే ఎక్కడ పెద్దాయన issue చేస్తాడో అని కాస్త భయంగా ఉంది..

reddit.com
u/The_Raven08 — 15 hours ago

Creepy Neighbor

Hello all!

I'm 35F living alone. I rent my apartment & my neighbor is a retired senior. Initially it was a friendly hi hello as we met in the common area or near the mail room.

But lately he is getting a bit more nosy all in the pretense of 'elderly' concern. I work in medical field & my work hours are rather irregular. Sometimes I have to pull graveyard shifts & sometimes regular.

As soon as he hears me at my door he comes out, starts small talk & wouldn't simply leave. When I come home from my shift, all I crave for is a hot water shower & sleep but he is relentless.

I tried politely telling him multiple times that I'm extremely exhausted and need to go. But he doesn't get a hint.

I don't wanna be rude either. How should I tell him to get lost???

reddit.com
u/The_Raven08 — 1 day ago
▲ 10 r/FoodAddiction+1 crossposts

My stress eating is getting out of control

Hello

I'm 35F. I work in medical field & it involves a lot of physical & mental labor. I love my job. Absolutely no complaints but sometimes, as part of my job, I see certain things which greatly rattle me.

To cope with it I developed this habit of stress eating. Before I used to listen to spiritual podcasts, read & listen to soothing music but later on they didn't work. Now only food comforts me.

I think I'm ruining my physical health. Sought a therapist & she recommended some coping mechanisms & practices, but I personally still feel nothing comes close to food.

I hate it. I know it's not some life threatening problem. But whenever I try to vent about this to family or friends, they right away ask me to change my career. But I don't want to. I know the importance of my line of work. I know I'm in the right profession & not a lot of people are fortunate to work in the profession they truly love.

Just needed a space to vent without people discouraging me. That's all. Thank you.

reddit.com
u/The_Raven08 — 1 day ago