
అందమైన జీవితం by మల్లాది వెంకటకృష్ణమూర్తి
ఇవాళ ఈ పుస్తకం చదవటం జరిగింది. వివాహ జీవితం ఎలా ఉండాలో నేర్పించి మరీ ముఖ్యంగా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ఎలా వెతుకోవాలి అలా చేస్తే మనకు ఏం లభిస్తుందో నేర్పిన పుస్తకం. ఈ పుస్తకం చదివినంత సేపు 1971 సంవత్సరం లో విడుదలైన 'Anand' అనే హిందీ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.
ఇదే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని '8 A.M metro' అనే హిందీ సినిమా తీశారు.