ఈ subreddit కి సంబంధించింది కాదు. Nadi Guntur Just మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అని చెప్పి post చేయటం జరిగింది హలో, ఎవరైనా త్రిపురాంతకం నుంచి మరియు చుట్టుపక్కల villages లో తెలిసిన వాళ్ళు ఉన్నారా?
ఆ same as heading.
ఎవరైనా త్రిపురాంతకం నుంచి మరియు చుట్టు పక్కల villages నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకోసం అంటే, నేను అక్కడ farming land 20 to 30 acres చూద్దామనుకుంటున్నాను కొనుక్కోవడానికి in sometime later .
సో, ఆ చుట్టుపక్కల ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే villages లో గాని అక్కడ ఒకసారి వాళ్ళు ఆ life style and prices ఎలా ఉంటుంది? Water ఎలా ఉంటుంది? అన్ని clarity గా చెప్తారు అని చెప్పేసి.
సో, brokers మీద depend అయినప్పుడు ఎప్పుడూ they will take money, but they will take stand on both sides. Cannot believe anyone when it comes to money as medium..
So, నా own గా నేను research చేస్తున్నాను, but ఎవరైనా మంచి people అక్కడ ఒకళ్ళు ఇద్దరు దొరికితే తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ information. ఈ subredditలో ఉన్నారా? మీరు నాకు సహాయం చేయండి, నేను మీకు సహాయం చేస్తాను. మీకు అవసరమైనప్పుడు, ధన్యవాదాలు